The Telugu Calendar is divided into 12 months, the month is called Masamu in Telugu and each Masamu consist of 30 days & divided into 2 Pakshas(Fortnight) – Shukla paksham and Krishna paksham. Each Paksha has 15 days.
The Shukhla Paksham ends with Pournami(Full Moon) and Krishna Paksham ends with Amavaasya(No Moon).
List of Telugu Months
English Month | Telugu Month |
---|---|
March/April | చైత్రము / Chaitramu |
April/May | వైశాఖము / Vaishakhamu |
May/June | జ్యేష్ఠము / Jyeshtamu |
June/July | ఆషాఢము / Ashadamu |
July/August | శ్రావణము / Sravanamu |
August/September | భాద్రపదము / Bhaadrapadamu |
September/October | ఆశ్వయుజము / Ashwayujamu |
October/November | కార్తీకము / Karthikam |
November/December | మార్గశిరము / Margashiramu |
December/January | పుష్యము / Pushyamu |
January/February | మాఘము / Maghamu |
February/March | ఫాల్గుణము / Phalgunamu |
Apart from these 12 months in telugu calender, there is one more month called Adhika Masamu. It comes once in every 3 years, follow the link to know more about Adhika Masam.
తెలుగు నెలలు ఎలా ఏర్పడ్డాయి?
మన తెలుగు నెలలు ఒక్కో నక్షత్రం పేరు మీద ఒక్కో నెలగా ఏర్పడ్డాయి. తెలుగు నెలలు ఫౌర్ణమితో మొదలై, అమావాస్యతో ముగుస్తాయి.
చంద్రుడు చిత్తా నక్షత్రంతో కలిసిన రోజు పౌర్ణమి రోజు కాగా, ఆ నెలను చైత్రంగా పిలుస్తాం.
చంద్రుడు విశాఖ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను వైశాఖంగా పిలుచుకుంటాం.
చంద్రుడు జ్యేష్ట నక్షత్రంతో కలిస్తే ఆ నెలను జ్యేష్టమాసంగా పిలుస్తాం.
చంద్రుడు పూర్వాషాఢ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను ఆషాఢంగా పిలుస్తాం.
చంద్రుడు శ్రవణా నక్షత్రంతో కలిస్తే ఆ నెలను శ్రావణ మాసంగా పిలుస్తాం.
చంద్రుడు పూర్వాభాద్ర నక్షత్రంతో కలిస్తే ఆ నెలను భాద్రపద మాసంగా పిలుస్తాం.
చంద్రుడు అశ్వినీ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను ఆశ్వయుజ మాసంగా పిలుస్తాం.
చంద్రుడు కృత్తిగా నక్షత్రంతో కలిస్తే ఆ నెలను కార్తీక మాసంగా పిలుస్తాం.
చంద్రుడు మృగశిర నక్షత్రంతో కలిస్తే ఆ నెలను మార్గశిరంగా పిలుస్తాం.
చంద్రుడు పుష్యమీ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను పుష్యమాసంగా పిలుస్తాం.
చంద్రుడు మఖా నక్షత్రంతో కలిస్తే ఆ నెలను మాఘ మాసం అంటాం.
చంద్రుడు ఉత్తరఫల్గుణీ నక్షత్రంతో కలిస్తే ఆ నెలను ఫాల్గుణ మాసంగా పిలుస్తాం.