Surya Kavacham in Telugu – సూర్య కవచం
సూర్య కవచం
శ్రీభైరవ ఉవాచ
యో దేవదేవో భగవాన్ భాస్కరో మహసాం నిధిః |
గయత్రీనాయకో భాస్వాన్ సవితేతి ప్రగీయతే || 1 ||
తస్యాహం కవచం దివ్యం వజ్రపంజరకాభిధమ్ |
సర్వమంత్రమయం గుహ్యం మూలవిద్యారహస్యకమ్ || 2 ||
సర్వపాపాపహం దేవి దుఃఖదారిద్ర్యనాశనమ్ |
మహాకుష్ఠహరం పుణ్యం సర్వరోగనివర్హణమ్ || 3 ||
సర్వశత్రుసమూహఘ్నం సమ్గ్రామే విజయప్రదమ్ |
సర్వతేజోమయం సర్వదేవదానవపూజితమ్ || 4 ||
రణే రాజభయే ఘోరే సర్వోపద్రవనాశనమ్ |
మాతృకావేష్టితం వర్మ భైరవానననిర్గతమ్ || 5 ||
గ్రహపీడాహరం దేవి సర్వసంకటనాశనమ్ |
ధారణాదస్య దేవేశి బ్రహ్మా లోకపితామహః || 6 ||
విష్ణుర్నారాయణో దేవి రణే దైత్యాంజిష్యతి |
శంకరః సర్వలోకేశో వాసవోஉపి దివస్పతిః || 7 ||
ఓషధీశః శశీ దేవి శివోஉహం భైరవేశ్వరః |
మంత్రాత్మకం పరం వర్మ సవితుః సారముత్తమమ్ || 8 ||
యో ధారయేద్ భుజే మూర్ధ్ని రవివారే మహేశ్వరి |
స రాజవల్లభో లోకే తేజస్వీ వైరిమర్దనః || 9 ||
బహునోక్తేన కిం దేవి కవచస్యాస్య ధారణాత్ |
ఇహ లక్ష్మీధనారోగ్య-వృద్ధిర్భవతి నాన్యథా || 10 ||
పరత్ర పరమా ముక్తిర్దేవానామపి దుర్లభా |
కవచస్యాస్య దేవేశి మూలవిద్యామయస్య చ || 11 |…
Read more