Hanuman Ashtothra Shatha Namavali in Telugu

Hanuman Ashtothara Shathanamavali in Telugu ఓం శ్రీ ఆంజనేయాయ నమః ఓం మహావీరాయ నమః ఓం హనుమతే నమః ఓం సీతాదేవి ముద్రాప్రదాయకాయ నమః ఓం మారుతాత్మజాయ నమః ఓం తత్త్వఙ్ఞానప్రదాయ నమః ఓం అశొకవనికాచ్చేత్రే నమః ఓం సర్వబంధ విమోక్త్రే నమః ఓం రక్షోవిధ్వంసకారకాయనమః ఓం పరవిద్వప నమః ఓం పరశౌర్య వినాశనాయ నమః ఓం పరమంత్ర నిరాకర్త్రే నమః ఓం పరమంత్ర ప్రభేవకాయ నమః ఓం సర్వగ్రహ వినాశినే నమః ఓం భీమసేన సహాయకృతే నమః ఓం సర్వదుఃఖ హరాయ నమః ఓం సర్వలోక చారిణే నమః ఓం మనోజవాయ నమః ఓం పారిజాత ధృమమూలస్ధాయ నమః ఓం సర్వమంత్ర స్వరూపవతే నమః ఓం సర్వయంత్రాత్మకాయ నమః ఓం సర్వతంత్ర స్వరూపిణే నమః ఓం కపీశ్వరాయ నమః ఓం మహాకాయాయ నమః ఓం సర్వరోగహరాయ నమః ఓం ప్రభవే నమః ఓం బలసిద్ధికరాయ నమః ఓం సర్వ విద్యాసంపత్ర్ప వాయకాయ నమః ఓం కపిసేనా నాయకాయ నమః ఓం భవిష్యచ్చతు రాననాయ నమః ఓం కూమార బ్రహ్మచారిణే నమః ఓం రత్నకుండల దీప్తిమతే నమః ఓం చంచల ద్వాల సన్నద్ధలంబమాన శిఖోజ్వలాయ నమః ఓం గంధ్ర్వ విద్యాతత్వఙ్ఞాయ నమః ఓం మహాబలపరాక్రమాయ నమః ఓం కారాగృహ విమోక్త్రే నమః ఓం శృంఖల బంధ విమోచకాయ నమః ఓం సాగరోత్తారకాయ నమః ఓం ప్రాఙ్ఞాయ…
Read more
  • 0

Hanuman Chalisa Telugu

Hanuman Chalisa in Telugu Hanuman Chalisa Lyrics in Telugu. దోహా- శ్రీగురు చరన సరోజ రజ నిజ మను ముకుర సుధార బరణౌం రఘువర విమల యశ  జో దాయకు ఫలచార || బుద్ధిహీన తను జానికే సుమిరౌం పవనకుమార బల బుద్ధి విద్యా దేహు మోహిఁ హరహు కలేస వికార || చౌపాయీ- జయ హనుమాన జ్ఞాన గుణ సాగర | జయ కపీశ తిహుం లోక ఉజాగర || ౧ || రామ దూత అతులిత బల ధామా | అంజనిపుత్ర పవనసుత నామా || ౨ || మహావీర విక్రమ బజరంగీ | కుమతి నివార సుమతి కే సంగీ || ౩ || కంచన బరన విరాజ సువేసా | కానన కుండల కుంచిత కేశా || ౪ || హాథ వజ్ర ఔ ధ్వజా విరాజై | కాంధే మూంజ జనేఊ సాజై || ౫ || సంకర సువన కేసరీనందన | తేజ ప్రతాప మహా జగ వందన || ౬ || విద్యావాన గుణీ అతిచాతుర | రామ కాజ కరిబే కో ఆతుర || ౭ || ప్రభు చరిత్ర సునిబే కో రసియా | రామ లఖన సీతా మన బసియా || ౮ || సూక్ష్మ రూప ధరి సియహిఁ దిఖావా | వికట రూప ధరి లంక జరావా || ౯ || భీమ రూప ధరి అసుర సంహారే | రామచంద్ర కే కాజ సంవారే || ౧౦ || లాయ సజీవన లఖన జియాయే | శ్రీరఘువీర హరషి ఉర లాయే || ౧౧ || రఘుపతి కీన్హీ బహుత బడాయీ | తుమ మమ ప్రియ భరత సమ భాయీ || ౧౨ || స…
Read more
  • 0

Anjaneya Dandakam in Telugu | PDF Free Download

హనుమాన్ దండకం Hanuman Dandakam Telugu PDF Free download. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్రం భజే వాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్ నీనామసంకీర్తనల్ జేసి నీ రూపు వర్ణించి నీమీద నే దండకం బొక్కటిన్ జేయ నీ మూర్తిగావించి నీసుందరం బెంచి నీ దాసదాసుండవై రామభక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్ చేసితే నా మొరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంచ నేనెంతవాడన్ దయాశాలివై జూచియున్ దాతవై బ్రోచియున్ దగ్గరన్ నిల్చియున్ దొల్లి సుగ్రీవుకున్-మంత్రివై స్వామి కార్యార్థమై యేగి శ్రీరామ సౌమిత్రులం జూచి వారిన్విచారించి సర్వేశు బూజించి యబ్భానుజుం బంటు గావించి వాలినిన్ జంపించి కాకుత్థ్స తిలకున్ కృపాదృష్టి వీక్షించి కిష్కింధకేతెంచి శ్రీరామ కార్యార్థమై లంక కేతెంచియున్ లంకిణిన్ జంపియున్ లంకనున్ గాల్చియున్ యభ్భూమిజం జూచి యానందముప్పొంగి యాయుంగరంబిచ్చి యారత్నమున్ దెచ్చి శ్రీరామునకున్నిచ్చి సంతోషమున్‌జేసి సుగ్రీవునిన్ యంగదున్ జాంబవంతు న్నలున…
Read more
  • 0