కార్తీక దీపోత్సవం 2026 - జ్యోతిర్లింగాలకు పవిత్ర దీప సమర్పణ

The 12 Jyotirlingas around Lord Shiva

కేవలం ₹11తో ఈ కార్తీక పౌర్ణమికి పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రంలో మీ పేరుతో ఒక దీపాన్ని సమర్పించండి.

ఓం నమః శివాయ

1,33,416 దీపాలలో 238 దీపాలు సమర్పించబడ్డాయి

Booking closes 14 November 2026, 11:59 PM IST

Booking has closed

Thank you to every devotee who offered diyas. They will be lit on Karthika Pournami, 24 November 2026.

How it works

  1. మీ కుటుంబ శ్రేయ్యస్సుకై శివునికి ఎన్ని దీపాలు సమర్పించాలని అనుకుంటున్నారో ఎంచుకోండి.

    మీరు 1, 12 లేదా 108 దీపాలు సమర్పించవచ్చు.

  2. మీ వివరాలు

    మీ గోత్ర నామాలు ఇవ్వండి.

  3. మీ గోత్ర నామాలతో రుద్రాభిషేకం కావలి అనుకుంటే

    జ్యోతిర్లింగ స్థలంలో చేసే రుద్రాభిషేకంలో మీ గోత్ర నామస్మరణ చేయబడును (రూ. 108 అదనం).

  4. దీప సమర్పణ & వీడియో

    మీ పేరున జ్యోతిర్లింగ స్థలంలో కార్తీకదీప సమర్పణ చేయబడును. కార్తీక దీప మహోత్సవం, రుద్రాభిషేకం వీడియో 29 నవంబర్ 2026 లోపున, ఇదే పేజీలో ఉంచడం జరుగుతుంది.

పరమశివునికి దీపం – జ్యోతిర్లింగాలకు పవిత్ర సమర్పణ చేయండి

పవిత్రమైన కార్తీక మాసంలో మీ పేరుతో పరమశివునికి దీపాన్ని సమర్పించండి. జ్యోతిర్లింగాలకు అంకితం చేసే 1,33,416 దీపాల కార్తీక దీపోత్సవంలో మీరు మరియు మీ కుటుంబం కూడా భాగస్వాములు కండి. ఒక దీపం కేవలం ₹11 మాత్రమే.

పవిత్రమైన కార్తీక దీప సమర్పణ

అత్యంత పవిత్రమైన కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి హరిహరులకు అత్యంత ప్రీతికరమైనది. దీనిని త్రిపుర పూర్ణిమ లేదా దేవ దీపావళి అని కూడా అంటారు. ఈ రోజున దీపారాధన చేయడం వలన కైలాసప్రాప్తి కలుగుతుందని కార్తిక పురాణం చెబుతోంది.

పరమశివునికి దీపం ఎందుకు వెలిగించాలి?

దీపం వెలిగించడం హిందూ ఆరాధనా సంప్రదాయంలో పవిత్రమైన సమర్పణగా భావించబడుతుంది. కార్తీక మాసంలో పరమశివునికి దీపాన్ని సమర్పించడం మీకు, మీ కుటుంబానికి శాంతి, శ్రేయస్సు, ఆధ్యాత్మిక బలం మరియు దైవానుగ్రహం కల్పిస్తుంది.

ఇప్పటి వరకు సమర్పించిన దీపాలు

మీరు ఇక్కడ సమర్పించిన ప్రతి దీపం కార్తీకపౌర్ణమి నాడు జ్యోతిర్లింగ స్థలంలో వెలిగించబడును.

ఓం నమః శివాయ

1,33,416 దీపాలలో 238 దీపాలు సమర్పించబడ్డాయి

Booking has closed

Thank you to every devotee who offered diyas. They will be lit on Karthika Pournami, 24 November 2026.

Frequently Asked Questions

ఒక్క దీపం ధర ఎంత?

ఒక్కో దీపం సమర్పణ ధర ₹11. 1, 12, 108, 365 దీపాలను ఎంచుకోవచ్చు. ఇంకా ఎక్కువ దీపాలను సమర్పించాలి అనుకుంటే, మమ్మల్ని సంప్రదించవచ్చు, support@sakalam.org.

రుద్రాభిషేకం ధర ఎంత, నేను స్వయంగా పాల్గొనవచ్చా?

రుద్రాభిషేకం ఒక్కో బుకింగ్‌కు ₹108. ఇది పరోక్ష సేవ, అభిషేకం తర్వాత వీడియో ఇదే పేజీలో ఉంచబడుతుంది, ఒక వేళా మీరు స్వయంగా పాల్గొనాలి అనుకుంటే support@sakalam.org ద్వారా మమ్మల్ని సంప్రదించవచ్చు. కానీ, ఈ సేవ తో జ్యోతిర్లింగ దర్శనం ఉండదు.

ఈ కార్యక్రమాన్ని ఎవరు నిర్వహిస్తున్నారు?

ఈ కార్యక్రమం శ్రీ రాజశ్యామల వారాహి సహిత లలిత క్షేత్రం వ్యవస్థాపకులు శ్రీ విద్యా పూర్ణ దీక్షిత, పరమానందనాథ, బ్రహ్మ శ్రీ కోరిడే సుధీర్ శర్మ గారి ఆధ్వర్యంలో, sakalam.org వారి సమర్పణలో జరుగుతుంది.