Saraswati Stotram – Saraswati Mantram in Telugu

సరస్వతీ స్తోత్రం సరస్వతీ మంత్రాన్ని పఠిoచడం ద్వారా జ్ఞానాన్ని సముపార్జన చేసుకోవడం వలన అధ్యయనాల్లో మంచి ఫలితాల్ని రాబట్టుకోవడమే కాకుండా, మంచి జ్ఞానాన్ని కూడా సంతరించుకుంటారు. కావున దైవచింతనతో చేసే సరస్వతీ దేవి మంత్ర పఠనం, మీ ఏకాగ్రతను పెంచుటయే కాకుండా మీ ఉన్నత విజయాలకు అండగా నిలుస్తుంది. యా కుందేందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రావృతాయా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా |యా బ్రహ్మాచ్యుత శంకరప్రభృతిభిర్దేవైస్సదా పూజితాసా మాం పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా || 1 || … Read more

Sri Saraswati Ashtottara Shatanama Stotram in Telugu

శ్రీ సరస్వతి అష్టోత్తర శతనామ స్తోత్రం Saraswsati Ashtottara Shatanama Stotram in Telugu PDF File. సరస్వతీ మహాభద్రా మహామాయా వరప్రదా |శ్రీప్రదా పద్మనిలయా పద్మాక్షీ పద్మవక్త్రగా || 1 || శివానుజా పుస్తకధృత్ ఙ్ఞానముద్రా రమా పరా |కామరూపా మహావిద్యా మహాపాతకనాశినీ || 2 || మహాశ్రయా మాలినీ చ మహాభొగా మహాభుజా |మహాభాగా మహొత్సాహా దివ్యాంగా సురవందితా || 3 || మహాకాలీ మహాపాశా మహాకారా మహాంకుశా |సీతా చ విమలా విశ్వా విద్యున్మాలా … Read more

Saraswathi Ashtothra Shata Namavali in Telugu

శ్రీ సరస్వతి అష్టోత్తర శత నామావళి ఓం సరస్వత్యై నమఃఓం మహాభద్రాయై నమఃఓం మహమాయాయై నమఃఓం వరప్రదాయై నమఃఓం పద్మనిలయాయై నమఃఓం పద్మా క్ష్రైయ నమఃఓం పద్మవక్త్రాయై నమఃఓం శివానుజాయై నమఃఓం పుస్త కధ్రతే నమఃఓం ఙ్ఞాన సముద్రాయై నమః ||10 ||ఓం రమాయై నమఃఓం పరాయై నమఃఓం కామర రూపాయై నమఃఓం మహా విద్యాయై నమఃఓం మహాపాత కనాశిన్యై నమఃఓం మహాశ్రయాయై నమఃఓం మాలిన్యై నమఃఓం మహాభోగాయై నమఃఓం మహాభుజాయై నమఃఓం మహాభాగ్యాయై నమః || … Read more