Vinayaka Vratham in Telugu – వినాయక వ్రత కథ & పూజా విధానం
ఏ కార్యక్రమం ప్రారంభించినా తొలి పూజ వినాయకునికే. గణనాధుని అనుగ్రహాం పొందితే అన్ని కార్యాల్లోనూ విజయం సిద్దిస్తుంది. సాక్షాత్తు విధాత సైతం సృష్టి ప్రారంభానికి ముందు గణపతిని పూజించినట్టు ‘ఋగ్వేదం’ చెబుతోంది. అలాంటి వినాయకుడి పుట్టిన రోజైన ‘భాద్రపద శుద్ధ చవితి’ రోజునే ‘వినాయక చవితి’ పండుగను జరుపుకుంటారు. వినాయక వ్రతం పూజకు కావాల్సిన సామాగ్రి పసుపు, కుంకుమ, గంధం, అగరవత్తులు, కర్పూరం, తమలపాకులు, పూలు, అరటిపండ్లు, కొబ్బరికాయలు, బెల్లం, కుందులు, నెయ్యి, నూనె, వత్తలు, గరిక, … Read more