Telugu Year is the calendar year for the Telugu speaking people of India. Each Telugu calendar year has a specific name. Here We are giving list of 60 Telugu Year Names in Telugu from Year 1867 to 2106.

The Telugu calendar (Panchangam) includes 60 year names. Every 60 years one name cycle completes and the names repeat in the next cycle.

For example, the Telugu year name for 1867 is “Prabhava” (ప్రభవ), repeated in 1927, 1887, 2047.

Ugadi is the Telugu new year festival that comes in the spring season (usually March or April).

For English list go here.

List of 60 Telugu Years in Telugu

క్రమ సంఖ్య

సంవత్సరము పేరు

సంవత్సరము యొక్క ఫలితము

సంవత్సరములు

1 ప్రభవ యజ్ఞములు ఎక్కువగా జరుగును 1867, 1927, 1987, 2047
2 విభవ ప్రజలు సుఖంగా జీవించెదరు 1868, 1928, 1988, 2048
3 శుక్ల సర్వ శస్యములు సమృధిగా ఉండును 1869, 1929, 1989, 2049
4 ప్రమోద్యూత అందరికీ ఆనందానిచ్చును 1870, 1930, 1990, 2050
5 ప్రజోత్పత్తి అన్నిటిలోనూ అభివృద్ది 1871, 1931, 1991, 2051
6 అంగీరస భోగములు కలుగును 1872, 1932, 1992, 2052
7 శ్రీముఖ లోకములన్నీ సమృధ్దిగా ఉండును 1873, 1933, 1993, 2053
8 భావ ఉన్నత భావాలు కలిగించును 1874, 1934, 1994, 2054
9 యువ ఇంద్రుడు వర్షాలు కురిపించి సమృద్దిగా పండించును 1875, 1935, 1995, 2055
10 ధాత అన్ని ఓషధులు ఫలించును 1876, 1936, 1996, 2056
11 ఈశ్వర క్షేమము – అరోగ్యాన్నిచ్చును 1877, 1937, 1997, 2057
12 బహుధాన్య దెశము సుభీక్షముగా ఉండును 1878, 1938, 1998, 2058
13 ప్రమాది వర్షములు మధ్యస్తముగా కురియును 1879, 1939, 1999, 2059
14 విక్రమ సశ్యములు సమృద్దిగా పండును 1880, 1940, 2000, 2060
15 వృష వర్షములు సమృద్దిగా కురియును 1881, 1941, 2001, 2061
16 చిత్రభాను చిత్ర విచిత్ర అలంకారాలిచ్చును 1882, 1942, 2002, 2062
17 స్వభాను క్షేమము,ఆరోగ్యానిచ్చును 1883, 1943, 2003, 2063
18 తారణ మేఘములు సరైన సమయములో వర్షించి సమృద్దిగా ఉండును 1884, 1944, 2004, 2064
19 పార్ధివ సంపదలు వృద్ది అగును 1885, 1945, 2005, 2065
20 వ్యయ అతి వృష్టి కలుగును 1886, 1946, 2006, 2066
21 సర్వజిత్తు ప్రజలు సంతోషించునట్టు వర్షాలు కురియును 1887, 1947, 2007, 2067
22 సర్వధారి సుభీక్షంగా ఉండును 1888, 1948, 2008, 2068
23 విరోధి మేఘములు హరించి వర్షములు లేకుండా చేయును 1889, 1949, 2009, 2069
24 వికృతి భయంకరంగా ఉండును 1890, 1950, 2010, 2070
25 ఖర పుషులు వీరులగుదురు 1891, 1951, 2011, 2071
26 నందన ప్రజలు ఆనందంతో ఉండును 1892, 1952, 2012, 2072
27 విజయ శత్రువులను సం హరించును 1893, 1953, 2013, 2073
28 జయ శత్రువులపైనా,రోగములపైనా విజయం సాధిస్తారు. 1894, 1954, 2014, 2074
29 మన్మధ జ్వరాది భాదలు తొలిగిపోవును 1895, 1955, 2015, 2075
30 దుర్ముఖి ప్రజలు దుఖర్మలు చేయువారగుదురు 1896, 1956, 2016, 2076
31 హేవళంబి ప్రజలు సంతోషంగా ఉండును 1897, 1957, 2017, 2077
32 విళంబి సుభీక్షముగా ఉండును 1898, 1958, 2018, 2078
33 వికారి శత్రువులకు చాలా కోపం కలింగించును 1899, 1959, 2019, 2079
34 శార్వరి అక్కడక్కడా సశ్యములు ఫలించును 1900, 1960,2020, 2080
35 ప్లవ నీరు సమృద్దిగా ఫలించును 1901, 1961, 2021, 2081
36 శుభకృతు ప్రజలు సుఖంగా ఉండును 1902, 1962, 2022, 2082,
37 శోభకృతు ప్రజలు సుఖంగా ఉండును 1903, 1963, 2023, 2083
38 క్రోధి కోప స్వభావం పెరుగును 1904, 1964, 2024,2084
39 విశ్వావసు ధనం సమృద్దిగా ఉండును 1905, 1965, 2025, 2085
40 పరాభవ ప్రజలు పరాభవాలకు గురి అగుదురు 1906, 1966, 2026, 2086
41 ప్లవంగ నీరు సమృద్దిగా ఉండును 1907, 1967, 2027, 2087
42 కీలక సశ్యం సమృద్దిగా ఉండును 1908, 1968, 2028, 2088
43 సౌమ్య శుభములు కలుగును 1909, 1969, 2029, 2089
44 సాధారణ సామాన్య శుభాలు కలుగును 1910, 1970, 2030, 2090
45 విరోధికృతు ప్రజల్లో విరోధములు కలుగును 1911, 1971, 2031, 2091
46 పరీధావి ప్రజల్లో భయం కలిగించును 1912, 1972, 2032, 2092
47 ప్రమాదీచ ప్రామాదములు ఎక్కువగా కలుగును 1913, 1973, 2033, 2093
48 ఆనంద ఆనందము కలిగించును 1914, 1974, 2034, 2094
49 రాక్షస ప్రజలు కఠిణ హృదయిలై ఉండెదరు 1915, 1975, 2035, 2095
50 నల సశ్యం సమృద్దిగా ఉండును 1916, 1976, 2036, 2096
51 పింగళ సామాన్య శుభములు కలుగును 1917, 1977, 2037, 2097
52 కాళయుక్తి కాలయిక్తమయునది 1918,1978, 2038, 2098
53 సిద్ధార్ధి అన్ని కార్యములు సిద్దించును 1919, 1979, 2039, 2099
54 రౌద్రి ప్రజలకు భాద కలిగించును 1920, 1980, 2040, 2100
55 దుర్మతి వర్షములు సామాన్యముగా ఉండును 1921, 1981, 2041, 2101
56 దుందుభి క్షేమము,ధాన్యాన్నిచ్చును 1922, 1982, 2042, 2102
57 రుధిరోద్గారి రక్త ధారలు ప్రవహించును 1923, 1983, 2043, 2103
58 రక్తాక్షి రక్త ధారలు ప్రవహించును 1924, 1984, 2044, 2104
59 క్రోధన జయమును కలిగించును 1925, 1985, 2045, 2105
60 అక్షయ లోకములో ధనం క్షీణించును 1926, 1986, 2046, 2106

7 responses to “60 Years Names in Telugu List from 1867 to 2106”

  1. My father CHINNAPPAH NAIDU speaks in Telugu with my grandmother some years back. I regret now cause i did not learn. They are no more. I still enjoy Telugu songs. Lot of People in Sri lank belong to Telugu community but few of them converse in Telugu others speak Tamil.

    Reply

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.