శ్రీ కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామం సమయంలో అర్జునకు ఉపదేశించిన భగవద్గీత ఒక యోగ శాస్త్రము. మొట్ట మొదట భగవద్గీత శ్రీ కృష్ణుడిచే సూర్యభగవానునకు ఉపదేశించబడినది. సూర్యభగవానుడు ఈ పవిత్ర ఉపనిషత్తుల సారమును మొదటి మానవుడగు “మను” కు చెప్పినట్లుగ పురాణములలో చెప్పబడినది.

సమయ వ్యవధిలో లోకములో గీతా సారము యొక్క జ్ఞానం తగ్గడము వలన శ్రీ కృష్ణుడు మరల తన మిత్రుడు, శిష్యుడు అయినటువంటి అర్జునునకు ఉపదేశించెను.

కౌరవుల తండ్రయిన ద్రుతరాష్ట్రుని యొక్క సలహాదారు మరియు రథ చోదకుడగు సంజయుడు తన గురువు వేద వ్యాసుడు ఇచ్చిన దూరద్రుష్టి వరముతో కురుక్షేత్ర యుద్దములో జరుగుతున్న విషయములను అంధుడగు ద్రుతరాష్ట్రునకు వివరించుతాడు.

Bhagavad Gita Telugu PDF  free Download.

Sri Mad Bhagavad Gita PDF – శ్రీమద్ భగవద్గీత

Download one more version of Srimad Bhagavad Gita from the below link. It is a large file please wait for sometime to download it.

DOWNLOAD BHAGAVAD GITA PDF IN TELUGU

మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు

Download మన సమస్యలకు భగవద్గీత పరిష్కారాలు TTD Book PDF from the below link.

DOWNLOAD

3 responses to “భగవద్గీత – Bhagavad Gita PDF in Telugu”

  1. The telugu language is very bad and need to be improved. Check how the word “Krishnudu” is written. It is absolutely wrong. it is highly disappointing to the the way the word is written here!

    Reply
    1. We are very sorry for this, we have updated it. Thank you very much for letting us know.

      Reply

Leave a Reply

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.